సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని నినాదాలు చేసిన రైతులు, ప్రతిపక్షాలు

తాడిపత్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల పదవ వార్షికోత్సవం సందర్బంగా తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇందులో చిరంజీవి పట్టణ కమిటీ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఇందులో కె.ఎన్ చారి, ఇమాంవలి బుక్కపట్నం, అల్తాఫ్, సాదక్, గోపాల్, షేక్షా శివకుమార్ రెడ్డి, నరేష్, అంజి, నూర్, హాజీ, హరి, శివ, ప్రణీత్ పికె, గైబుసా, అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.