కొండంగి గ్రామంలో క్రియాశీలక సభ్యుత్వ కిట్ల పంపిణీ
కృష్ణాజిల్లా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పండగలాగ మొదలైన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కలిదిండి మండలం, కొండంగి గ్రామంలో కిట్లు కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, జనసేన పార్టీ అంటే ప్రేమాభిమానాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు నియోజకవర్గ జనసేన నాయకులు వలవల రవి తేజ, కలిదిండి మండల జనసేన పార్టీ కార్యదర్శి పేర్ని విజయ్, కలిదిండి మండలం జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి నల్లగచ్చు రాజా, జనసేన ఆది, తదితర జనసైనికులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/1-1024x669.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/2-1024x668.png)