కొమ్ముల రామారావుని సన్మానించిన జనసేన నాయకులు
పి గన్నవరం నియోజకవర్గంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో నియోజవర్గంలోనే అత్యధిక సభ్యత్వాలు 660 చేయించిన మామిడికుదురు మండలం, పెదపట్నంలంక గ్రామానికి చెందిన కొమ్ముల రామారావుని సన్మానిఇంచిన జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి డిఎంఆర్ శేఖర్ మరియు మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-10.29.47-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-10.29.46-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-10.29.45-PM-1024x683.jpeg)