తాళ్లపూడి మండలంలో జనసేనలో చేరికలు

కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి మండలం, తిరుగుడుమెట్ట గ్రామం లో శనివారం జనసేన వార్డు మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గంట కృష్ణ సమక్షంలో 30 యువకులు జనసేన పార్టీలో చేరారు.