సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు పూర్తి క్రింది విధంగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ -08
పార్ట్‌టైమ్ డెంటల్ సర్జన్-01
విభాగాలు: ఆప్తల్మాలజీ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 2, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://scr.indianrailways.gov.in/