ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం రాధాకృష్ణ థియేటర్ నందు జనసేనపార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే సందర్భంగా “జల్సా” మూవీకి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆహ్వానం మేరకు భారీ ర్యాలీగా జనసైనికులతో ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. అనంతరం థియేటర్ వద్ద ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో సినిమా వీక్షించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-13.05.21-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-13.05.22-1024x475.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-13.05.23-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-13.05.22-1-1024x461.jpeg)