జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు- శతఘ్నీ టీమ్
ప్రశ్నను ఆయుదంగా చేసుకొని.. ప్రజా సమస్యలపై పోరుప్రయాణం చేస్తూ .. ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా జీవిస్తూ.. కల్మషం లేని హృదయం, కల్మషం లేని చిరునవ్వుతో కోట్ల హృదయాలను గెలుచుకొన్న జన హృదయ నేత పవన్ కళ్యాణ్ .. ఆయన ఆశయాలు, కోరికలన్నీ నెరవేరాలని.. ఆయన నిండు నూరేళ్లు ఆయూ ఆరోగ్యాలతో, సంతోషముగా ఉండాలని.. 2004 లో CM కావాలని ఆదేవుని వేడుకుంటూ జనసేనానికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ శతఘ్నీ టీమ్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/ce7dab3e-b0da-441a-bc1e-1243e14a24b0-662x1024.jpg)