జనసేనానితో వరికూటి నాగరాజు మర్యాదపూర్వక భేటీ
ఆదివారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి జనసేన లీగల్ సెల్ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారిని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/ja-1-1024x576.jpg)