ఆడబిడ్డలకు అండగా జనసేన బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్
తాడేపల్లిగూడెం, ఇటీవల ఒక తండ్రి పిల్లలను బాధపెడుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే, అయితే పోలీసు మరియు అంగన్వాడి సహకారంతో వారిని హాస్టల్ లో చేర్పించడం జరిగింది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం జనసేన మండల అధ్యక్షులు బాబి పుల్లా, రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్, జనసేన పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మధులత కసిరెడ్డిల సహకారంతో ఆ పిల్లలకు అండగా బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కావలసిన దుస్తులు, స్కూలు బ్యాగులు, ఇలా వారికి అవసరమైన సామాగ్రిని అందజేయడం జరిగిది. ఈ సందర్భంగా పిల్లలు క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-07.41.39-1024x778.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-07.41.38-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-07.41.38-1024x783.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-07.41.37-1024x760.jpeg)