ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన జనసేన ఎంపిటీసీ అభ్యర్థి

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం కోత్తకుంకాం పంచాయతీ జనసేనపార్టీ ఎంపిటీసీ అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనివాసరావు పైడాయవలస గ్రామంలో గ్యాస్ సిలిండర్ల ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.