టీమ్ పొలిటికల్ సేన లోగో మరియు పోస్టర్ ఆవిష్కరించిన జనసేన నాయకులు

  • టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరించిన పోతిన మహేష్

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో వారు డిజైన్ చేసిన పోస్టర్ మరియు లోగోను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆవిష్కరించడం జరిగింది.

  • టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరించిన రామ్మోహన్

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో వారు డిజైన్ చేసిన పోస్టర్ మరియు లోగోను జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి మైలవరం ఇంఛార్జి రామ్మోహన్ ఆవిష్కరించడం జరిగింది.

  • టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరించిన నేరెళ్ళ సురేష్ మరియు వడ్రాణం మార్కండేయ బాబు

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో వారు డిజైన్ చేసిన పోస్టర్ మరియు లోగోను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు సురేష్ నేరెళ్ళ మరియు రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు ఆవిష్కరించడం జరిగింది.

  • టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరించిన మనుక్రాంత్ రెడ్డి మరియు కిషోర్ గునుకుల

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో వారు డిజైన్ చేసిన పోస్టర్ మరియు లోగోను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మరియు కిషోర్ గునుకుల ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన నాయకులకు టీమ్ పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ పొలిటికల్ సేన మెంబెర్స్ మరియు వారి బృందం పాల్గొన్నారు.