దీపిక హర్షితను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెంది ఎమ్. సూరిబాబు కుమార్తె దీపిక హర్షితకు చిన్న ఆపరేషన్ కేశవ స్వామి హాస్పిటల్లో జరిగింది. పరామర్శించి, చిన్నారి యోగక్షేమాలు తెలుసుకున్న జనసేన “నా సేన కోసం నా వంతు” కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.