గజపతినగరం జనసేన ఆత్మీయ సమావేశం

గజపతినగరం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై భవిష్యత్ కార్యాచరణ కోసం స్థానిక జనసేన కార్యాలయంలో గజపతినగరం జనసేన నాయకులు మర్రాపు సురేష్ జనసైనుకులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.