నరసాపురం జనసేన ఆధ్వర్యంలో నాగబాబు జన్మదినోత్సవ వేడుకలు

నరసాపురం, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబు జన్మదినోత్సవ వేడుకలు నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.