జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బి.పి మరియు షుగర్ పరీక్షలు
విశాఖపట్నం, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం, 33వ వార్డు, కొల్లువారి వీధిలో ఆదివారం ఉచిత బి.పి మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-06-at-17.49.06.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-06-at-17.49.10.jpeg)