పోతిన మహేష్ ను మర్యాదపూర్వకంగా కలసిన తిరుపతేంద్ర


పుట్టపర్తి: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర వడ్డెర యువజన సంగం అధ్యక్షులు డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, సంగం నాయకులు.