జనసేన నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన ఎంపీపీ
నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ మరియు జనసేన సీనియర్ నాయకులు చాగంటి మురళికృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మలికిపురం మండల జనసేన ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-17-at-20.24.56-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-17-at-20.24.56-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-17-at-20.24.56-3-1024x461.jpeg)