రెడ్డి మనోహర్ ను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసైనికులు కార్యకర్త అయినటువంటి రెడ్డి మనోహర్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన రెడ్డి మనోహర్ కొద్దిరోజుల కిందట యాక్సిడెంట్ కారణంగా కాలుకి గాయమవడంతో ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి రెడ్డి మనోహర్ని పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పల చక్రధర్, రెడ్డిపల్లి బాబురావు, పల్నాటి మధు, పసుపులేటి గణేష్, తోటకూర వెంకటరావు, పిట్టా చిన్న, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.