సాక్షి న్యూస్ అసత్య కథనాలను ఖండించిన రెడ్డి అప్పల నాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా: దళితులపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు సాక్షి మీడియాలో శనివారం వచ్చిన అసత్యపు ప్రచారాలు దానిపై ఏదైనా వార్తలు వేసే ముందు పునరాలోచన చేసి అక్కడ జరిగిన వాస్తవ సంఘటనలను తెలుసుకుని మీడియా ద్వారా ప్రచారం చేయాలి తప్ప పార్టీ మీద ఉన్న ద్వేషం తో అబద్ధపు ప్రచారం చేయడం సరైన విధానం కాదని తీవ్రంగా ఖండించిన రెడ్డి అప్పల నాయుడు.