మాడుగుల జనసేన ఆద్వర్యంలో జనసేన యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

మాడుగుల: కె కోటపాడు మండలం, గౌరీ పరమేశ్వర ఆలయంవద్ద కె. కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో 2023, జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరగనున్న జనసేన యువశక్తి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ, కె. కోటపాడు మండలం జనసేన నాయకులు, సైనికులు మజ్జి ఈశ్వరరావు (చిన్న), గోవిందు (గోల్డ్), మజ్జి ఈశ్వరరావు, రాజు, గణేష్, శ్రీను, వరహాల రాజు, సూర్య, ముత్యాల నాయుడు, రఫీ, గంగునాయుడు, గబ్బర్ సింగ్, ఉమా మహేష్, తాత నాయుడు, గౌతం, నాగూరు, నాయుడు, కోటి, పైడ్రాజు, సోమేశు, గంగాధరు, లోకేష్, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.