హర్షవర్ధన్ చొరవతో మ్యాన్ హోల్ లీకేజ్ సమస్య పరిష్కారం
విజయవాడ సెంట్రల్ 58వ డివిజన్లో పి&టి కాలనీలో 103, 104 బ్లాక్ మధ్య ఉన్న మ్యాన్ హోల్ లీకేజ్ సమస్యను జనసేన డివిజన్ కార్యదర్శి హర్షవర్ధన్, డివిజన్ కమిటీకి దృష్టికి, డివిజన్ ఉపాధ్యక్షులు కేదరాసిపల్లి నరేంద్ర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సమస్యపై సానుకూలంగా స్పందించి యూ.జి.డి డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేయించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-24-at-5.13.00-PM-1024x460.jpeg)