ఘనంగా నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు
- రేగుల హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన నాయకులు మూల హరీష్ గౌడ్ సూచనల మేరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ నియోజకవర్గం గీత భవన్ సర్కిల్ నందు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు శివారెడ్డి చల్లా హాజరై కేక్ కటింగ్ చేసి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నాయకులు పడాల ప్రసాద్ గౌడ్, సాయి కిరణ్, నవీన్, సాయి, వినయ్, రమేష్, సుకేశ్, నవీన్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-27-at-4.50.18-PM-1024x576.jpeg)