ఘనంగా దాసరి లక్ష్మీ, రొక్కం ఝాన్సీల జన్మదిన వేడుకలు

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్పోరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ మరియు వీరమహిళ రొక్కం ఝాన్సీ పుట్టినరోజు సందర్భంగా వారిని సన్మానించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.