అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన టీం కేలండర్ ఆవిష్కరణ
నెల్లూరు జిల్లాలో అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన టీం కేలండర్ లను జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కోట్టె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి హరి, కలువాయి మండల అధ్యక్షులు వెంకటపతి, మండల ఉపాధ్యక్షులు నరేష్, పువ్వాడి ప్రవళ్లిక, ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు మహబూబ్ మస్తాన్, మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి, జానీ చిన్నా జనసేన పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-1.40.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-1.40.00-PM-1024x461.jpeg)