మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
మదనపల్లె, ఉదయం 10 గంటలకి మదనపల్లె కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగినది. తదుపరి చిత్తూరు బస్టాండ్ లో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర జిల్లా ఐటీ విభాగం జగదీష్, కళ్యాణ్, లోకేష్, ప్రసాద్, గౌతం, శేఖర కుమార్, మోహన రెద్దమ్మ మరియు నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు సమక్షంలో అన్నదానం చేయడము జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-27-at-12.48.13-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-27-at-12.35.41-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-27-at-12.48.11-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-27-at-12.48.14-1024x577.jpeg)