శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం ఎల్.బి.ఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానం నందు శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి వార్షికోత్సవ కళ్యాణోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో దుగ్గి రామిరెడ్డి, పోటు వెంకటేశ్వర్లు, కొంజేటి రమేష్ బాబు, ఐత చిన్న సుబ్బిశెట్టి, శిరిగిరి శ్రీనివాసులు, ఫణి తదితరులు పాల్గొన్నారు.