కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మృతులకు నివాళి అర్పించిన పిఠాపురం జనసేన

పిఠాపురం, చేబ్రోలు జనసేన కార్యాలయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ముందు ప్రమాదస్దలం యొక్క ఫోటోకు దండాలు వేసి కొవ్వొత్తులు వెలిగించి పువ్వులు వేసి 2 నిమిషాలు పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ దేశంలో రైలు ప్రమాదాలలో ఇది అతి పెద్ద ప్రమాదంగా చెప్పుకొవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మరణించిన వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని క్షతగాత్రులు త్వరగా కొలుకొవాలని సదా భగవంతుని కొరిప్రార్దిస్తూన్నాని తెలియజేశారు. చేబ్రోలు, దుర్గాడ గ్రామాల నుండి అధికసంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోసిన సత్యనారాయణ, తేటకాయల గోవిందరాజులు, ఉర్లంకల వీరబాబు, ముద్దాల శ్రీని, గారపాటి అరుణ
కుమార్, వలిశెట్టి సుబ్బారావు, అల్లం దొరబాబు, ఆకుల శ్రీను, లోకారెడ్డి వరహల, లోకారెడ్డి రమాజ్యోతి, పెద్దింటి‌ శివ, ఘంట గోపి, దమ్ము శైలేంద్ర, దిబ్బిడి సురేష్, ఘంటా గంగబాబు, మొగిలి‌ శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, పేకేటి వెంకటరమణ, జ్యోతుల గోపి, నేమాల కన్నా, విప్పర్తి సమర్పణరావు, జీలకర్ర బాను, కొల్లా నాని తదితరులు పాల్గొన్నారు.