డా.బాబా సాహెబ్ అంబేద్కర్ మడకశిర జనసేన ఘననివాళి
మడకశిర, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులర్పించిన జనసేన నాయకులు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు యశ్వంత్, మండల అధ్యక్షులు శివాజీ, పట్టణ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ హరీష్, మహేష్ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-12.39.27-832x1024.jpeg)