పాలకొల్లులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

పాలకొల్లు, శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలో బోనం చినబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ కి పాలకొల్లు నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు ఘన నివాళులు అర్పించడం జరిగింది.