పలు వినాయక మండపాలు సందర్శించిన గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం రూరల్ మండలం లాలుపురం గ్రామంలో పలు వినాయక మండపాలు సందర్శించిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, గుంటూరు రూరల్ మండల నాయకులు తోట వెంకటేష్, జనసేన నాయకులు కాటూరి శ్రీనివాసరావు, ఆధురి శివయ్య, దామరచర్ల రామాంజి, సుధాబాత్తుల శివయ్య, కంచర్ల తిరుపతయ్య, మొగిలిపి అంకమ్మరావు, ఉగ్గిరాల మార్కండేయలు మరియు స్థానిక విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.