బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళులు

బొబ్బిలి నియోజకవర్గం: భారతరత్న డా. బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి జనసైనికులు నిలయంలో భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండలం నాయకులు గంగాధర్, పల్లెం రాజా, వెలగ శ్రీను జనసైనికులు పాల్గొన్నారు.