నిరుపేద కుటుంబానికి 20 బస్తాల సిమెంట్ ఇచ్చిన జనసైనికుడు ఆబోదుల నాగారాజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలం ఆబోదుల పేట గ్రామంలో జనసైనికుడు ఆబోదుల నాగారాజు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి గృహ నిర్మాణానికి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ సాయం అడిగితే… వెంటనే ఒక ఇరవై కట్టల బస్తాల సిమెంట్ ఇవ్వడం జరిగింది.