లూటుకుర్రు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు లూటుకుర్రు గ్రామ సర్పంచ్ మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు మరియు జనసేన పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బొంతు శేఖర్. ఈ కార్యక్రమంలో మండల జనసేన కార్యదర్శులు అడబాల చిన్ని, అప్పన రెడ్డిబాబు మరియు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వల వాలంటీర్ అడబాల రాముచే సభ్యత్వాలు నిర్వహించడం జరిగింది.