తణుకు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గం జిల్లా కార్యదర్శి అన్నెం విశ్వప్రభు నాయకత్వంలో క్రియాశీలక సభ్యత్వం యొక్క విధివిధానాలు, అవశ్యం గురించి జనసైనికులకు వివరిస్తూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్న అత్తిలి జనసేన నాయకులు గంటా నాగరాజు, బడేటి కృష్ణ, బడేటి త్రినాధ్, శ్రీమతి పుప్పాల కుమారి, గూడపాటి రాకేష్, జవ్వాది రామ్ ప్రసాద్, తలారి కళ్యాణ్, రాంబాబు తదితరులు.