పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలసిన అడబాల తాతకాపు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పంచాయితీలను కాపాడుకుందాం అనే కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గోగన్నమఠం సర్పంచ్ అల్లు విజయలక్ష్మి సురేష్, పవన్ కళ్యాణ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ను అందించారు.