పీలేరులో టిడిపి మరియు వైసీపి నుండి జనసేనలో చేరికలు

చిత్తూరు జిల్లా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి బెజవాడ దినేష్, ఎంపీ ముకరం చంద్ మరియు జిల్లా సెక్రెటరీ కలప రవి, ఆర్ కె భాటసారి వారి ఆధ్వర్యంలో టిడిపి మరియు వైసీపి నుండి భారీస్థాయిలో పీలేరు నుండి భారీగా 100 ఫ్యామిలీలు జనసేన పార్టీలో చేరడం జరిగింది.