సందీప్ పంచకర్ల అక్రమ అరెస్టును ఖండించిన అడుసుమల్లి

భీమిలి: గీతం కాలేజీ దగ్గర స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ సందీప్ పంచకర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని చిన్నగంజాం మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు అన్నారు. కార్యక్రమంలో యువ నాయకుడు తోట అశోక చక్రవర్తి, ఆరిగ తిరుపతిరావు, సిగిరిశెట్టి పవన్, అడుసుమల్లి నాగరాజు, రామిశెట్టి శ్రీనివాసరావు, ఆరిగ సుబ్బారావు, చీరాల నియోజకవర్గ యువ నాయకులు పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.