Akividu: నగర పంచాయతీలో ఎగిరిన జనసేన జెండా
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా విజయం సాధించిన జనసేనపార్టీ అభ్యర్థులు శ్రీమతి గోపిశెట్టి సత్యవతి (2వ వార్డు), శ్రీమతి గుర్రాని నాగలక్ష్మి (6వ వార్డు), శ్రీమతి నేరెళ్ళ ప్రసన్న (10వ వార్డు) .