స్వాముల పూజలో పాల్గొన్న అళహరి సుధాకర్

కావలి రూరల్ మండలము కొత్తసత్రంలో జనసేన నాయకుడు బాలు తదితర స్వాముల సోమవారం శివదీక్ష పూర్తిచేసుకొని శ్రీశైలంలో ఇరుముడి సమర్పించుకోవడానికి వెళుతున్న స్వాములకు పూలమాల వేసి పండ్లు ఇచ్చి గురు స్వాముల వారి ఆశీర్వాదము నాయకులతో కలిసి తీసుకున్న జనసేన నాయకులతో కలిసి కావలి జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్. ఈ కార్యక్రమం పాల్గొన్న నాయకులు రూరల్ ఇంఛార్జి గుడిపల్లి వెంకయ్య, రూరల్ వైస్ ప్రెసిడెంట్ వాయల వెంకయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాథ్, కో ఆర్డినేటర్ సుధీర్, గుఒటుపల్లి కృష్ణయ్య, నాయకుడు శ్రీకాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.