అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనలో అమలాపురం జనసేన

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనలో భాగంగా ఆయనకు మద్దతుగా అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొప్పుల నాగ మానస, నిమ్మకాయల రాజేష్ తదితరులు తరలివెళ్లి పర్యటనలో పాల్గొన్నారు.