రాప్తాడు జనసేన అధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాప్తాడు, సమానత్వం, సమన్యాయం అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆశించిన దార్శనికుడు అంబేద్కర్. కుల, మత రహిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తపించిన జాతీయ వాది అంబేద్కర్. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ప్రభుత్వం కృషిచేయాలని జనసేన పార్టీ రామగిరి మండల అధ్యక్షులు డి పి.నారాయణ తెలిపారు.