పూర్తిగా కోలుకున్న అమిత్‌షా

కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.