వీర జవాన్లకు అశ్రునివాళి గా కొవ్వొత్తుల ర్యాలీ చేసిన అనంతపురం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-11-at-3.02.06-PM-1024x466.jpeg)
సాంకేతిక లోపంతో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో మృతి చెందిన శ్రీ బిపిన్ రావత్, వీర జవాన్లకు అశ్రునివాళిగా అనంతపురం సప్తగిరి సర్కిల్ నుండి టవర్ క్లాక్ మీదుగా వీరజవాన్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వీరమహిళలు రూప మారిశెట్టి, గీత, జయమ్మ, సావిత్రి మరియు జనసైనికులు.