ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘

విశాఖపట్టణం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కే.జి.హెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ సందర్భంగా ఆర్.పి రాజు, మొల్లేటి మహేష్, మచ్చరాజు, పసుపులేటి మోహన్, అడపా సత్తిబాబు, రఘు (జనసేన 35వ వార్డు). ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(జి.కె) చేతుల మీదుగా జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు మళ్ళ సత్యనారాయణ, కొణతాల సూర్యనారాయణ, భువనేశ్వరి, పాపారావు, జయరామ్, సుధాకర్, గణేష్, హేమంత్, అప్పారావు, లక్ష్మణ్, తారకేశ్ తదితరులు పాల్గొన్నారు.