ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, పైడిభీమవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు వడ్డాది శ్రీనువాస్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయవంతమైనందున, కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దన్నాన చిరంజీవి, కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు. రణస్థలం గ్రామం జనసేన పార్టీ నాయకులు సువ్వాడ రామారావు, దన్నాన రవీంద్ర, శేఖర్ జిసిగడాం మండలం జనసేన నాయకులు భూపతి అర్జున్, లావేరు మండలం జన‌సేన నాయకులు బోంతు విజయకృష్ణా, దాసరి బలరాం, సురేష్, యామలపేట జనసేన నాయకులు కలివరపు సంతోష్, పతివాడపాలేం జనసేన నాయకులు రెడ్డి భాస్కరరావు, అల్లివలస గ్రామ జనసేన నాయకులు సూరాడ ఎర్రయ్య, జనసైనుకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.