శ్రమదాన కార్యక్రమం లో పాల్గొనకుండా తణుకు జనసేన నాయకులు అనుకుల రమేష్ గృహ నిర్బంధం..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఛిద్రమైన రోడ్ వ్యవస్థను సరిచేయమని తెలియచేపుతూ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదాన కార్యక్రమం లో పాల్గొనకుండా తణుకు జనసేన నాయకులు అనుకుల రమేష్ ను రాత్రి నుంచి అడ్డుకుంటున్న తణుకు పోలీసులు . రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ను ఉపయోగించుకుని పౌర హక్కులను ఉక్కుపాదంతో అణిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-7.43.28-AM-4-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-7.55.23-AM-1-1024x567.jpeg)