ఏపీ EAPCET(గతంలో ఎంసెట్) పూర్తి షెడ్యూల్

EAPCET షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం నాడు ప్రకటించారు.

  • ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల
  • జూన్ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • రూ.500ఫైన్‌తో జూలై 26-ఆగస్టు 5 వరకు దరఖాస్తులు
  •  రూ.1000ఫైన్‌తో ఆగస్టు 6-10 వరకు దరఖాస్తులు చేయవచ్చు
  • రూ.5వేల ఫైన్‌తో ఆగస్టు 11-15 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • రూ.10వేల ఫైన్‌తో ఆగస్టు 16-18 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • ఆగస్టు 19-25 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు