మరో మూడు జిల్లాల్లో జనసేన మండలాధ్యక్షుల నియామకం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.45.52-PM-2-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.45.52-PM-1-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.45.53-PM-2-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.45.53-PM-3-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.46.38-PM-2-1-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.46.38-PM-3-1-723x1024.jpeg)
మరో మూడు జిల్లాలలో జనసేన పార్టీ మండల కమిటీలకు అధ్యక్షుల నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. వీటిలో పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలు వున్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని మరి కొన్ని మండలాలకు కూడా అధ్యక్షుల నియామకం పూర్తయింది. అధ్యక్షులుగా ఎంపికైన వారికి శ్రీ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు.