ఆదిమూలపు సురేశ్ కు విద్యా గురువులు గూగులా లేక ఉపాధ్యాయులా?: కిరణ్ రాయల్

తిరుపతి: గురువుల కన్నా గూగుల్ మిన్న అన్న మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన మాటలు ఉపాధ్యాయులను అవమానించే విధంగా ఉన్నాయని, తక్షణమే వారి మాటలను వెనక్కి తీసుకోవాలని, మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వారి విజ్ఞానం అర్థమవుతుందని, మీకు పాఠాలు నేర్పింది గూగుల్ లా లేక ఉపాధ్యాయులా అని జనసేన నేత కిరణ్ రాయల్ బుదవారం ప్రశ్నించారు.