జనసేన నేత దాడి భాను కిరణ్ హౌస్ అరెస్ట్

ఆత్మకూరు నియోజకవర్గం: చంద్రబాబు అరస్ట్ ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాష్ట్ర బంద్ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాంతియుతంగా మద్దదు ప్రకటించడటంతో అందులో భాగంగా సోమవారం సంగం పోలీస్ వారు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ను హౌస్ అరస్ట్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, జనసేన పార్టీ నాయకులు పత్తిపాటి కృష్ణమోహన్, మద్దెల హేమసాగర్, శెట్టిపల్లి నారాయణ, యాదగిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.